సంక్రాంతి ముగ్గులు sankranthi muggulu designs

sankranthi muggulu designs muggulu sankranthi muggulu

ముగ్గులు భోగి సంక్రాంతి కనుమ ఈ పండుగలు వినగానే ముందుగా రంగు రంగుల రంగోలీలే గుర్తుకు వస్తాయి ఆ తరువాత కోడిపంద్యాలు భోగి మంటలు గంగిరెద్దులు వీణ మృదంగం వాయించే వారు ఎలా రకరకాల సన్నివేశాలు గుర్తుకు వస్తాయి ఆడవారు ఇంటి ముందు ముగ్గులపై ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తారు చాలా మందికి కొత్త రకమైన ముగ్గులు వేసుకోవడం ఇష్టం ఉంటుంది అలాంటి అందరి కోసం మీ ముందుకు ముగ్గు ఇలా వెయ్యలు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాం … Read more