సంక్రాంతి ముగ్గు new model sankranthi muggulu
సంక్రాంతి ముగ్గు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వస్తుంది అనగానే పది రోజుల ముందే పండుగ వచ్చినట్లు ఉంటుంది ఎందుకంటే ఇంటి ముందు వేసే ముగ్గుల కోసం అంతగా ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఇక చిన్న పిల్లలు గాలిపటాలతో భోగి పండ్లతో ముచ్చటగా పండుగ మురిపం తీర్చుకుంటారు, అంతే కాదు పెద్ద వారు కోడిపంద్యాలని భోగి మంటలు వేస్తూ పెద్ద పెద్ద రంగు ముగ్గులు వేస్తుంటారు అలాంటి వారందరికీ సంక్రాంతి స్పెషల్ ముగ్గులు మీ కోసం మీ … Read more