కనుమ రోజు పాటించే విధి విధానాలు kanuma roju cheyavalisina panulu
కనుమ రోజు పాటించే విధి విధానాలు: ఈ భోగి సంక్రాంతి కనుమ పండుగలు ముఖ్యంగా సూర్యదేవుడి కలగమనానికి సంబంధించిన పండుగ అయితే కాలచక్రానికి అది అంతం లేనిదీ అయినప్పటికీ ఎదో ఒక రోజు కొత్త సంవత్సరం ప్రారంభించాలి. కాబట్టి హిందువులంతా ఉగాదితో నూతన సవచరం ప్రారంభిస్తారు పురాణాలు మనం క్లుప్తంగా గమనిస్తే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ధనస్సు రాశిలో ఉండే సమయాన్ని సంచారాన్ని పూర్తి చేసుకొని మకరరాశిలో ప్రవేశిస్తూ ఉత్తరాయణంలోకి సూర్యగమనం వస్తదని వివరించడం జరిగింది … Read more