భోగి మంట ఎందుకు వేస్తారు? Bhogi roju chese panulu
భోగి మంట భోగి పండుగ శుభాకాంక్షలు 2025వ సంవత్సరం జనవరి 13వ తేదీ భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజు భోగిమంటలు ఎందుకు వేయాలో భోగిమంటల దగ్గర పాటించాల్సిన పరిహారాలు ఏంటో మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా మనం తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పనికిరాని పాత వస్తువులు అలాగే పుష్య మాసంలో ఇంటి ముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలు వీటన్నిటిని కూడా భోగి మంటల్లో వేస్తారు అసలు భోగి మంటలు ఎందుకు వేయాలంటే ఒకానొక సమయంలో … Read more