కణిక నీతి Moral stories in telugu II Bhagavatham
దృతరాష్ట్ర మహారాజు కణికుడి కథ Moral stories in telugu హస్తినాపురానికి రాజుగా ఉన్న దృతరాష్ట్ర మహారాజు ముగ్గురు మంత్రులని నియమించుకున్నాడు అందులో మొదటి వ్యక్తి ప్రధాని మీ అందరికి తెలిసిన విదురుడు ఈ విదురుడు ధర్మమూర్తి, నీతికలవాడు, విధ్వంసుడు. రెండొవ వాడు సంజయుడు ఈయన రాయభారి విషయాలు కార్యాలు నిర్వహిస్తూ దృతరాష్టుడికి సలహాదారుడిగా ఉంటాడు, ఇక మూడో వ్యక్తే కణికుడు ఈ కణికుడు క్రూరమైన బుద్ది కలిగి మోసంతో కుట్రలతో శత్రువులని ఎలా నాశనం చెయ్యాలో … Read more