ఉదంకుడు వల్ల జనమేజయుడు సర్పయాగం Moral stories in telugu
ఉదంకుడు కథ Moral stories in telugu పూర్వం ఉదంకుడనే ఒక వ్యక్తి ఉండేవాడు ఇతను పైలముని దగ్గర గురుకులం చేస్తూ విద్య నేర్చుకుంటున్నాడు, అయితే ఇతను గురువు ఏది చెప్పినా విని నిష్టగా ఉంటూ అష్టసిద్దులు పొందాడు, శిష్యుడు మీద నమ్మకంతో ఈ పైలా ముని ఒకేసారి ఇల్లు ఇళ్ళనిని శిష్యుడు మీద వొదిలేసి తీర్థయాత్రలకు వెళ్ళాడు తిరిగి వచ్చేకా ఉదంకుడి నిష్ఠకు తాను గృగాన్ని గురుపత్నిని ఎంతో జాగ్రర్తగా చేసుకున్నందుకు పైలుడికి ఎంతో సంతోషం … Read more