ముగ్గులు simple sankranthi muggulu with dots

simple sankranthi muggulu with dots

సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు రంగు రంగు ముగ్గులు వేసుకోవడం ఒక సంప్రదాయంగా వస్తుంది దాని కారణంగా కొంత మంది అందరి కంటే మంచిగా మన ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలని ఆడవారికి ఉంటుంది దాని కారణంగా మీ కోసం ఈ కొత్త రకమైన ముగ్గును తీసుకొస్తున్నాం ఈ ముగ్గు ఎలా వెయ్యాలో ఫొటోస్ రూపంలో స్టెప్ బై స్టెప్ దిగువున ఇచ్చాము కాబట్టి ఒకసారి చూడండి.

ఈ ముగ్గు కోసం 8 చుక్కలు 8 వరసలు సరి చుక్క పెట్టి వెయ్యాలి ఎలా వెయ్యాలో ఒక్కో ఫోటోని గమనించి ముగ్గు వేసుకోండి

sankranthi muggulu
simple sankranthi muggulu with dots
sankranthi muggulusankranthi new model muggulu
simple sankranthi muggulu with dots
sankranthi muggulu with dots
sankranthi muggulu with dots
sankranthi muggulu with dots
Sankranthi muggulu with  dots
sankranthi muggulu with dots
Bhogi sankranthi muggulu with dots

Leave a Comment