సంక్రాంతి ముగ్గు చుక్కలతో || sankranthi muggulu with dots​

Sankranthi muggulu with dots​

సంక్రాంతి సందర్బంగా మీ ఇంటి ముందు ముగ్గు వెయ్యడానికి కొత్త కొత్త ముగ్గులు ఎంతో సులువుగా చుక్కల ముగ్గు తెస్తున్నాం ఈ ముగ్గు కోసం 7 చుక్కలు 7 వరసలు సరి చుక్క తమర పువ్వు కొప్పరి చెట్లు కుండ కొండలో లడ్డులు ఎంతో అందమైన ఈ ముగ్గును నిండు రంగులతో నింపితే మీ ఇంటి ముందు ఈ ముగ్గు ఎంతో అందంగా ఉంటుంది

sankranthi muggulu muggulu muggulu new model sankranthi muggulusankranthi muggulu with dots

Leave a Comment