సంక్రాంతి ముగ్గులు sankranthi muggulu designs

ముగ్గులు

భోగి సంక్రాంతి కనుమ ఈ పండుగలు వినగానే ముందుగా రంగు రంగుల రంగోలీలే గుర్తుకు వస్తాయి ఆ తరువాత కోడిపంద్యాలు భోగి మంటలు గంగిరెద్దులు వీణ మృదంగం వాయించే వారు ఎలా రకరకాల సన్నివేశాలు గుర్తుకు వస్తాయి

ఆడవారు ఇంటి ముందు ముగ్గులపై ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తారు చాలా మందికి కొత్త రకమైన ముగ్గులు వేసుకోవడం ఇష్టం ఉంటుంది అలాంటి అందరి కోసం మీ ముందుకు ముగ్గు ఇలా వెయ్యలు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాం

ఇప్పుడు మీరు చూసే ఈ ముగ్గు వెయ్యడానికి ముందుగా 11 చుక్కలు పెట్టి 1 వరుస వచ్చే లాగా పెట్టాలి సందు చుక్క పెట్టండి ఎలా వెయ్యాలి అని ఒక్కో ఫోటో రూపంలో మీకు అందిస్తున్నాం చూసి గమనించగలరు ఈ ముగ్గు పూర్తి అయ్యాక మీ ఇంటి ముందు రంగులతో నింపితే చాలా అందంగా కనిపిస్తుంది.

bhogi muggulu
sankranthi muggulu designs
muggulu sankranthi muggulubhogi muggulu
bhogi sankranthi muggulu  with dots
muggulu sankranthi muggulubhogi sankranthi muggulu
sankranthi muggulu designs
muggulu sankranthi muggulu bhogi sankranthi muggulu
Bhogi sankranthi muggulu with dots
muggulu sankranthi muggulu bhogi sankranthi muggulu with dots
bhogi sankranthi muggulu with dots

Leave a Comment