Varahi Devi Mula Mantram || శ్రీ వారాహి దేవి మూల మంత్రం
ఓం ఐం హ్రీమ్ శ్రీమ్
ఐం గ్లౌం ఐం
నమో భగవతీ
వార్తాళి వార్తాళి
వారాహి వారాహి
వరాహముఖి వరాహముఖి
అన్ధే అన్ధిని నమః
రున్ధే రున్ధిని నమః
జమ్భే జమ్భిని నమః
మోహే మోహిని నమః
స్తంభే స్తంబిని నమః
సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశామ్
సర్వ వాక్ సిద్ధ సక్చుర్
ముఖగతి జిహ్వా
స్తంభనం కురు కురు
శీఘ్రం వశ్యం కురు కురు
ఐం గ్లౌం
ఠః ఠః ఠః ఠః
హుం అస్త్రాయ ఫట్ స్వాహా ||
ఇతి శ్రీ వారాహి దేవి మూల మంత్రం ||
“varahi devi mantram”
ఈ వారాహి మూల మంత్రం ఒక్క రోజులో 3 లేక 21 లేక 108 సార్లు, 48 రోజుల పాటు జపిస్తే మీ జాతకం లోని కాలసర్ప దోషం లేక ఎలాంటి దోషాలైనా దూరమవుతాయి.
వారాహి దేవికి నైవేద్యంగా దానిమ్మ పండు, బెల్లం పానకం, పులిహోర సమర్పించవచ్చు.
బ్రహ్మ ముహూర్తం లో వారాహి దేవీ ఆరాధన చేయటం తో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.
అంటే సూర్యుడు ఉదయించక ముందే 4 am to 5:30 am ప్రాంతం లో పూజ చేస్తే అద్భుతమైన ఫలితం లభిస్తుంది
అమ్మవారి పట్ల ఎలాంటి అపనమ్మకం లేకుండా పూజ చేసిన వారికీ మాత్రమే ఫలితం వొస్తుంది అని శాస్త్రం.
“varahi devi mantram”