ముగ్గులు సంక్రాంతి ముగ్గులు Muggulu sankranthi muggulu
ముగ్గులు సంక్రాంతి ముగ్గులు muggulu sankranthi muggulu సంక్రాంతి, భోగి పండుగ రోజు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వెయ్యలేని వారు చిన్న వాకిలి ఉన్న వారు ఇలా సింపుల్ మెథడ్ లోనే చక్కగా అందంగా ముగ్గు వేసుకోండి 6 చుక్కలు 4 వరసలు సరి చుక్క పెట్టి ఎంతో చక్కగా ఈ ముగ్గు వెయ్యొచ్చు స్టెప్ బై స్టెప్ ఎలా వెయ్యాలో చూడండి. method-1 పైన చూపించిన ముగ్గుకి చక్కగా … Read more