సంక్రాంతి ముగ్గు
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వస్తుంది అనగానే పది రోజుల ముందే పండుగ వచ్చినట్లు ఉంటుంది ఎందుకంటే ఇంటి ముందు వేసే ముగ్గుల కోసం అంతగా ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఇక చిన్న పిల్లలు గాలిపటాలతో భోగి పండ్లతో ముచ్చటగా పండుగ మురిపం తీర్చుకుంటారు, అంతే కాదు పెద్ద వారు కోడిపంద్యాలని భోగి మంటలు వేస్తూ పెద్ద పెద్ద రంగు ముగ్గులు వేస్తుంటారు అలాంటి వారందరికీ సంక్రాంతి స్పెషల్ ముగ్గులు మీ కోసం మీ ముందుకు తీసుకొచ్చాము ఫొటోస్ రూపంలో ఎలా ముగ్గు వెయ్యాలో ఒక్కొక స్టెప్ చూపిస్తున్నాం వాటి కోసం దిగువున చూడండి.
చాలా సింపుల్ ప్రాసెస్ లో ఈజీగా ఈ ముగ్గు వేసుకోవచ్చు దీని కోసం ముందు 7 చుక్కలు పెట్టి ఒక్కటి వచ్చే వరకు చుక్కలు పెట్టాలి సరి చుక్క పెట్టాలి. ఆ తరువాత ఫోటోస్లో చూపిస్తున్న విధంగా ముగ్గు నేర్చుకోండి అంత పూర్తి అయ్యాక రంగులు అడ్డుకుంటే ముగ్గు చాలా అందంగా ఉంటుంది.



