పరాశరాముడు Moral stories in telugu II Mythology

పరాశరాముడు Moral stories in telugu

పరాశరాముడు ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చేది మాత్రం తన ఆయుధం అదే గాడ్రాకొడ్తాయి ఎందుకంటే ఆ ఆయుధంతోనే 21 యొక్క సార్లు భూమి మీద ఉన్న క్షేత్రయూయులని వధించాడు కాబట్టి. ఇంతకీ ఎందుకు భార్గవ రాముడు అంతటి మరణ హోమం చేసాడోపర్శరాముడు వధించిన తలన్నీ ఒక గుట్టలుగా మరి గుట్ట నుంచి  ఒక రక్తపు వాగు పారిందని మీకు తెలుసా…..

కార్తవీర్యార్జునుడిని పరాశరాముడు వధించాడని మనకు తెలిసిందే  దానికి ముందు ఎం జరిగింది కార్తవీర్యుడిని చంపినా  కూడా వారి  10000 మంది కుమారులని కోపం తగ్గక వేధించాడా అసలు ఎందుకు వధించాడో ఎన్నెనో పురాణాలలో వివరించిన ఈ కథ నిజమైన కథ మన త్రిపురాదేవి రహస్యం అనే పుస్త్రకంలో వ్రాశారు.. ఇక కథలోకి వెళితే.

హైహయ వంశానికి చెందిన రాజు కార్తవీర్యార్జునుడు ఈయన దత్తాత్రేయ స్వామికి మహా భక్తుడు, ఈ రాజు దత్తాత్రేయ స్వామిని పూజించి ఎన్నెనో విలువైన విద్యలు వారలు పొందాడు అన్నిటిలో ముఖ్యమైనది ఎప్పుడంటే అప్పుడు తన యోగశక్తితోనే కార్త్యవీరుడు 1000 భుజాలను, చేతులను పొందేవాడు.

అంతే కాకుండా యుద్ధ విద్యలోనూ అలాగే పరాక్రమంలోను ఆ కాలంలో క్షేత్రియులలో కానీ రాక్షస జాతిలో కానీ కార్త్యవీడుడిని మించిన వారే లేరు అందుకే రావణాసురుడిని సైతం అవలీలగా ఓడించాడు.

Moral stories in telugu

అంత వీరత్వం ఉందని కార్తవీర్యార్జునుడికి అహంకారం చాలా పెరిగింది. ఇది ఇలా ఉండగా ఒక రోజు వేటకోసం విహరిస్తూ కార్తవీర్యుడు వారి మంత్రిసేన అడవిలో తిరుగుతున్నారు, కొద్దిసేపటికి జమదగ్ని మహర్షి ఆశ్రమం వచ్చింది దానితో జమదగ్నిని కలవడం కోసం ఆశ్రమంలోకి ఈ కార్తవీర్యుడు వెళ్ళాడు, ఆ కాలంలో అతిధులు ఎవరైనా వస్తే గౌరవంగా భోజనం పెట్టి పంపే వారు జమదగ్ని మహర్షి కూడా గౌరవంగా కార్తవీర్యార్జునుడిని అలాగే తన మంత్రిసేనని మొత్తం ఆహ్వానించి ఆతిధ్యం ఇచ్చాడు.

ఇది చూసి ఆ మంత్రిసేన మొత్తం ఇంత మందికి ఎలా భోజనం పెట్టగలిగాడు ఎంతటి గొప్ప మనిషి అని పొగుడుతున్నారు , ఇది విన్న కార్త్యవీర్యుడికి నచ్చలేదు ఒకరిని తన ముందు తన భటులు మెచ్చుకుంటుంటే సహించలేక ఈ ముని దగ్గర ఎదో రహస్యం అయినది ఉంది అని కార్త్యవీర్యుడు జమదగ్నిని ఎలా ఇంత మందిని సంతృప్తి పరిచారు మహర్షి అని అడిగాడు.   

దానికి జమదగ్ని మహర్షి నా దగ్గర కామధేనువు కూతురు అయినా హేమదేనువు ఉంది అని అది ఏ కోరిక నైనా తీర్చగలదు అని చెప్పాడు అది విని కార్త్యవీరుడు నీవు ఒక ఋషివి నీకు ఈ హేమధేనువు అవసరం లేదు నేను రాజునూ నాకు అది ఉపయోగపడుతుంది కాబట్టి  నాకు ఇవ్వండి అని అడిగాడు దానికి జమదగ్ని నేను నా పిల్లలు దాని మీదే ఆధారపడి ఉన్నాం అని అది ఇవ్వడం కుదరదని చెప్తాడు దానితో భటులకు ఆ అవును దాని దూడను మన రాజధానికి తీసుకొని రండి అని ఆజ్ఞాపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

అయితే ఈ జమదగ్ని మొదటి కుమారుడే పరాశరాముడు కానీ ఈ సంఘటన జరుగుతున్న సమయంలో ఆశ్రమంలో భార్గవ రాముడు లేకపోవడంతో జమదగ్నిని వారి ఆశ్రమ వాసులందరిని కొట్టి హేమధేనువుని బలవంతంగా లాక్కొని పోయారు.

కొద్దిసేపటి తరువాత పరాశరాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు, ఆలా భార్గవ రాముడు రాగానే ఆశ్రమ వాసులంతా వచ్చి హత్తుకొని గోడు గోడు మంటూ ఏడ్చుకుంటూ జరిగినా విషయం మొత్తం కార్తవీర్యుడి దౌర్జన్యం చెప్పారు.

అది వినగానే విపరీతమైన కోపంతో పర్శరాముడు సింహగర్జన చేస్తూ గండ్రగొడ్డలి పట్టుకొని గుర్రం ఎక్కి పరుగుతీసాడు, అప్పటికి కార్తవీర్యుడి సైనం కార్త్యవీర్యార్జునుడు వారి రాజధానికి వెళ్ళలేదు, భార్గవ రాముడు సింహగర్జన విన్న సైన్యం ఒక్కసారి ఉలిక్కిపడి భయంతో ఓనికిపోయారు ఇక కార్త్యవీరుడు ఆజ్ఞ తో పర్శరాముడి చుట్టూ సైన్యం ముట్టరు కాని ఎవ్వరిని వొదల కుండా ఒక్కొక్కరిని నరుకుతూ సైన్యం మొత్తం కాను రెప్పకాలంలోనే నాశనం చేశాడు

అది చూసి ఒక బాహ్మణుడు ఇంతటి గొప్ప యుద్ధం చేయడం చూసి కార్త్యవీర్యార్జునుడికి ఇంకా కోపం వచ్చి 1000 చేతులతో 1000 భుజాలతో గట్టిగ అరుస్తూ 500 బాణాలను ఒక్కసారిగా ప్రయోగిస్తున్నారు. ఈ పర్శరాముడు ఒక్క నారాయణుడి వింటి తోనే ఒక్కేసారి 500 బాణాలను ఉపయోగిస్తూ కార్త్యవీరుడి 500 బాణాలు నాశనం చేసి తన 1000 చేతులను భుజాలను నరికేసి ఎగిరి కార్త్యవీర్యార్జునిడి తలను నరికాడు.

కార్త్యవీడుడి మరణం విన్న తన 10000 మంది కుమారులు ప్రాణ భయంతో పర్శరాముడు వస్తున్నాడు అని  నాలుగు దిక్కులకు పారిపోయారు, ఆ తరువాత హేమధేనువుని భార్గవ రాముడు  ఆశ్రమానికి తీసుకొని పోయాడు కానీ ఇంతటితో యుద్ధం ఆగలేదు కార్త్యవీయుడిని చంపినా కారణంగా తండ్రి ఆజ్ఞ  మేరకు విష్ణువుని ధ్యానిస్తూ ఒక సంవత్సర కాలంపాటు  తీర్థయాత్రలకు పోయి పాపాన్ని పోగొట్టుకున్నాడు

ఈలోపుపారిపోయినకార్త్యవీరుడికుమారులు 10000 మంది ఒక్కే దగ్గరకు చేరి తండ్రి మరణానికి ప్రతీకారంగా భార్గవ రాముడి తండ్రిని  చంపాలి అని పర్శరాముడు ఆశ్రమం చుట్టూ కాపలా కాస్తూ ఎప్పుడైతే పర్శరాముడు బయటకు వెళతాడా అని వేచి చూసి సమయం రాగానే ఆశ్రమంలోకి చొరపడి జమదగ్ని మహర్షి ధ్యానంలో ఉండగానే తల నరికారు వెంటనే అక్కడ ఉండకుండా పారిపోయారు

అది చూసి రేణుక ఎల్లమ్మ తల్లి 21 సార్లు గుండెలు బాదుకుంటూ ఓరామాఓ రామాఇటు రా.. నీ తండ్రిని చూడు అని ఆర్తనాదాలు చేసింది అది విని పర్శరాముడు పరుగు పరుగున వచ్చి జరిగిన దారుణాన్ని చూసి ప్రళయ రుద్రుడి లాగా మారదు తండ్రి దేహాన్ని రక్షించమని తమ్ములకి చెప్పి గొడ్డలి పట్టి పరుగుపెట్టాడు.

జమదగ్ని ని వడ్ఢహించక కోటాలో రాజకుమారులు తరువాత ఎం చేయాలో అని మాహిష్మతి లో ఆలోచిస్తుంన్నారు ఈ లోపే భార్గవ రాముడు మాహిస్మతిలోకి అడుగుపెట్టి కోటాలో ఉన్న 10000 మంది రాజా కుమారులను వారి సైన్యాన్ని ఒక్కొక్కరిని  తల నరుకుతూ ఉరిమద్యలో వేస్తూ క్షేత్రుయులు మిగలకుండు 10000 మంది రాజా కుమారుల తలలు వారి సైన్యంలో వారి తలలు కుప్పగా వేసాడు అది ఉరి మధ్యలో ఒక కొండా లాగా మారింది ఆ కొండా నుంచి రక్తం ఒక వాగు లాగా పారడం మొదలుపెట్టింది.

అంతటితోఆగకుండాభూమిమీదఉన్నక్షేత్రులకుఒకసవాలువిసురుతూభార్గవుడిదూతలనినాలుగుదిక్కులకుపంపిశమంతపంచకమునకురమ్మనిసింహగర్జనచేశాడు. సవాలు సహించలేక నాలుగు దిక్కులా నుండి క్షేత్రయూయులు పర్శరాముడి మీద దండెత్తారు వారందరిని కూడా వధించి కోపం తగ్గక 21 యొక్క సార్లు భూమి అంత తిరిగి క్షేత్రుయులే లేకుండా చేసాడు ఆ తరువాత దీనమైన మొఖంతో ఆశ్రమానికి వెళ్ళాడు.

పర్శరాముడి ప్రళయ తాండవం చుసిన దుర్వాస మహర్షి జమదగ్ని మహర్షి దేహం దగ్గరకు వెళ్లి ప్రాణం పోసాడు. ఆ తరువాత ఎం జరిగిందో తెలుసుకోవాలనిపిస్తే కామెంట్ చేసి నాకు తెలియ చేయండి ధన్యవాదాలు.

Leave a Comment