6 చుక్కలు 6 వరుసల సంక్రాంతి ముగ్గు | easy sankranthi muggulu​

సంక్రాంతి ముగ్గు చుక్కలతో మీరు ఎంతో సులువుగా నేర్చుకోవచ్చు అలాగే ఈ ముగ్గు భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ రోజు వేసుకొని నిండుగా రంగులు నింపడం వాళ్ళ మీ ఇంటి ముందు ఈ ముగ్గు ఎంతో అందంగా ఉంటుంది అంతే కాదు ఈ ముగ్గు మనం రోజు వేసే ముగ్గు లాగా కూడా వేసుకోవచ్చు లేదా దీనిని ఏదైనా ప్రత్యేక రోజు పూజ కానీ స్పెషల్ రోజులలో కూడా మీ ఇంటి ముందు ఈ ముగ్గు ఎంతో అందంగా ఉంటుంది.

ఈ ముగ్గు కోసం 6 చుక్కలు 6 వరుసలు సరి చుక్క పెట్టి వెయ్యాలి

easy sankranthi muggulu​

సంక్రాంతి ముగ్గు చుక్కలతో

easy sankranthi muggulu​

easy sankranthi muggulu​

Leave a Comment