భోగి మంట ఎందుకు వేస్తారు? Bhogi roju chese panulu

భోగి మంట

భోగి పండుగ శుభాకాంక్షలు 2025వ సంవత్సరం జనవరి 13వ తేదీ భోగి పండుగ వచ్చింది. భోగి పండుగ రోజు భోగిమంటలు ఎందుకు వేయాలో భోగిమంటల దగ్గర పాటించాల్సిన పరిహారాలు ఏంటో మనం తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం కూడా మనం తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో పనికిరాని పాత వస్తువులు అలాగే పుష్య మాసంలో ఇంటి ముందు పెట్టినటువంటి గొబ్బెమ్మలు వీటన్నిటిని కూడా భోగి మంటల్లో వేస్తారు
అసలు భోగి మంటలు ఎందుకు వేయాలంటే ఒకానొక సమయంలో రుజువు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు ఉండేవాడు అతడు బ్రహ్మ గురించి తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాక మరణం లేకుండా వరం అడుగుతాడు

Bhogi roju chese panulu

అయితే బ్రహ్మదేవుడు అందుకు ఒప్పుకోడు అంటే ఎవరైనా సరే 30 రోజులపాటు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టి అవి ఎండిపోయిన తర్వాత మంటల్లో వేస్తే ఆ మంటల్లో నన్ను దోస్తేనే నేను మరణించాలి లేకపోతే నేను మల్లి బతుకుతాను అనే వరాన్ని అడుగుతాడు

అలా వరం తరువాత సామాన్య జనాన్ని ఇబ్బంది పెడుతుంటే దేవతలందరూ ఏం చేస్తారంటే ధనుర్మాసంలో 30 రోజులు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడతారు అవి ఎండిపోయిన తర్వాత వాటిని మంటల్లో వేస్తారు అలా వెయ్యగానే ఈ రుజువు అనే రాక్షసుడు చనిపోయాడు.ఆ తరువాత మరుసటి రోజు భోగి మంటలు వేసుకోవాలి ఈ పండగ చేసుకుంటారు.

ఇది పురాణాల్లో చెప్పిన కథ అయితే ఇందులో ఒక వైజ్ఞానిక రహస్యం ఉంది అ రహస్యం ఏంటంటే రుజువు అంటే సూక్ష్మ క్రిమి అని అర్థం అలాగే ఇందులో ఒక సందేశం కూడా ఉంది ఆ సందేశం ఏంటంటే మనలో ఉన్న దుర్గుణాలు చెడ్డ గుణాలను భోగిమంటలోకాల్చి వెయ్యాలని భోగి మంటలు వేస్తారు.

Bhogi roju chese panulu

అదే భోగిమంటల్లో ఉన్న నిజమైన సందేశం మరి భోగిమంటల దగ్గర మనం ఏం చేయాలంటే భోగి మంటలు వేసేటప్పుడు ఒక చిన్న బిందెలో కానీ చెంబులో కానీ నీళ్లు తీసుకోండి ఆ నీటిని కొద్దిగా వేడి చేయండి భోగిమంటల మీద వేడి చేసిన నీళ్లు మీరు స్నానం చేస్తే నీళ్లలో కలుపుకొని ఆ నేలపై స్నానం చేయండి దీనివల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి గ్రహాలు అనుగ్రహం లభిస్తుంది.

అలాగే భోగి మంటలు వేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన మూట భోగిమంటల వేస్తే చాలా మంచిది ఆ మూట ఏంటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొద్దిగా కర్పూరము కాసిని తెల్లా ఆవాలు చక్రాలు ఉంచండి దానిని ముఠా కట్టి భోగి మంటలో కాల్చివేస్తే మీకున్నటువంటి జాతక దోషాలు తొలగిపోతాయి మీకు అదృష్టం కలుగుతుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సంవత్సరం అంతా కలిసి రావడానికి బోగి మంటల దగ్గర ఈ ప్రత్యేకమైన వెయ్యాలి మూడుసార్లు ప్రదక్షిణాలు చేశాక మూట పట్టుకుని వేయండి.

bhogi roju chese panulu
bhogi special

అలాగే భోగి మంటలు పూర్తయిపోయిన తర్వాత ఆ మంటలను భోగిమంటలు పూర్తయ్యాక బూడిద రాసుకుంటూ చాలా మంచిది. అలాగే భోగి రోజు శ్రీమిచ్చే ఉపాసన చేస్తే దానివల్ల సంవత్సరం మొత్తం అగ్ని దేవుడు మీకు సిరి సంపదలు అనుగ్రహిస్తాడు ఈ ప్రత్యేకమైన భోగి రోజున ఈ విధివిధానాలు పాటించండి వల్ల సకల శుభాలను సిద్ధింపచేస్తుంది.

Leave a Comment