శివలింగాన్ని ఎందుకు పూజించాలి shiva stories telugu
శివలింగాన్ని ఎందుకు పూజించాలి ఒకరోజు సనత్కుమారులు సూతుడిని శివుడికి కాకుండా శివలింగానికి ఎందుకు పూజ చేస్తారు ఆ కథ ఏంటో వివరించమన్నారు దానికి సూతుడు చెప్పడం ప్రారంపించాడు. ‘కలికాలం లోనే కాదు. ఏకాలంలోనైనా సరే సూక్ష్మంలో మోక్షం దొరికేందుకు దేవుడి ఆరాధనలో మరో మార్గం కూడా వుంది. అదే శివలింగార్చన. ఆ పరమేశ్వరుని లింగంగా భావించి కరపీఠంలోగాని, ఇంట్లో దేవతార్చనా పీఠంలోగాని, ఏదైనా ప్రత్యేక మందిరంలోగాని, పుణ్యక్షేత్రంలోగానీ-నిత్యమూ ఆరాధించు ఉన్న వారికి తప్పకుండ ముక్తి లభిస్తుంది. అందులో … Read more